మంకీ పాక్స్ గురించి మీరు ...
ప్రపంచం ఇపుడు మంకీ పాక్స్ రూపంలో కొత్త ఆరోగ్యపరమైన సవాలును ఎదుర్కొంటోంది. మంకీ పాక్స్ ఒక అరుదైన వైరల్ ఇన్‌ఫెక్షన్. ఇది సాధారణంగా అంత ప్రమాదకారి కాదు. ఇది సోకిన వారిలో చాలా మంది కొన్ని వారాల్లోనే కోలుకుంటారు. ఏదేమైనా, సోకిన 100 మందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. నిజానికి భారతదేశంలో ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు కానప్పటికీ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని సునిశితంగా గమనిస్తున్నాయి. మరి, ఇంట ఆందోళనకు గురిచేస్తున్న మంకీ పాక్స్ గురించిన ముఖ్యమైన సమాచారాన్ని parentune మీ కోసం అందిస్తోంది.
మంకీపాక్స్ ఎలా వ్యాప్తిస్తుంది?
మంకీపాక్స్ లక్షణాలు
భారతదేశంలో మంకీపాక్స్ కేసులు
ఈ రోజు వరకు భారతదేశంలో లో మంకీపాక్స్ అనుమానిత లేదా ధృవీకరించబడిన కేసులు ఉన్నట్టు సమాచారం ఏదీ లేదు.
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు
మంకీపాక్స్ వ్యాధి ఉనికి- బెనిన్, కామెరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, గాబన్, ఘనా (జంతువులలో మాత్రమే గుర్తించబడింది), ఐవరీ కోస్ట్, లైబీరియా, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్ మరియు దక్షిణ సూడాన్ దేశాలలో ఉన్నట్టు తెలియవచ్చింది.
మంకీపాక్స్ వ్యాక్సిన్
ప్రస్తుతానికి మంకీ పాక్స్ రాకుండా ముందుగానే నివారించగల నిర్దిష్ట వ్యాక్సిన్ అదీ కనుగొనబడలేదు. కానీ మశూచి, మంకీపాక్స్ వైరస్‌లు చాలా సారూప్యం కలిగిఉంటాయి. అందువల్ల మశూచి టీకా, మంకీ పాక్స్ నుండి 85 శాతం రక్షణను అందిస్తుందని తెలియవచ్చింది.
Be the first to support
Be the first to share
Comment (0)